Ntrsantosh srinivas movie title rabasa

NTR Rabasa, Jr NTR Harish Shankar Rabasa, Bellamkonda Suresh, Hero Ram

TR has replaced Hero Ram, who was initially signed on for the project The film, which to give it a new title and are looking at a title called 'Rabasa' for the movie.

NTR_Santosh Srinivas movie title Rabasa.png

Posted: 12/25/2012 06:28 PM IST
Ntrsantosh srinivas movie title rabasa

NTR

జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము ’ సినిమా డిజాస్టర్ తరువాత ఓ భారీ హిట్ కోసం గతంలో సూపర్ డూపర్ హిట్ లు ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. మహేష్ సూపర్ హిట్ ఇచ్చిన శీను వైట్లతో ప్రస్తుతం ‘బాద్షా ’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక అలాగే ఈ సినిమా తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీశంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమీట్ అయ్యాడు. ఇవే కాకుండా హీరో రామ్ కి హిట్ ఇచ్చిన ‘కందిరీగ ’ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాసన్ తో ఓ సినిమాకి కమీట్ అయ్యాడు. ఇక ఈ సినిమాకి టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి ‘రభస’ అనే టైటిల్ ని ఖరారు చేశారట. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సమంతా హీరోయిన్ గా ఇప్పటికే సెలక్ట్ అయింది. ఈ టైటిల్ని బట్టి ఇది పక్కా మాస్, యాక్షన్ సినిమా అన్న సంగతి మనకు చెప్పకనే చెబుతోంది. హరీశ్ శంకర్ సినిమాతో పాటే ఈ సినిమా కూడా సెట్స్ కి వెళుతుందని వార్తలు. మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంత ‘రభస’ చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan nayak movie title controversy
Combination of naga chaitanya and mohan babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles