Lawrence fined for rebel over budget

Fine on Lawrence for Rebel Over Budget, Fine Imposed on lawrence for Rebel Ober Budget, 2.5 Crores Fine Imposed on lawrence, Rebel Producers, Bhagawan and Pulla Rao

Fine on Lawrence for Rebel Over Budget, Fine Imposed on lawrence for Rebel Ober Budget, 2.5 Crores Fine Imposed on lawrence, Rebel Producers, Bhagawan and Pulla Rao

Lawrence Fined for Rebel Over Budget.png

Posted: 12/17/2012 06:25 PM IST
Lawrence fined for rebel over budget

Lawrence_Fined_for_Rebel

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన లాఘవ లారెన్స్ ఈ మధ్యన టాలీవుడ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్ తో ‘రెబల్ ’ సినిమా తీసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా చేదు అనుభవాలు లారెన్స్ ని ఇప్పటికీ వదడం లేదు. చాలా హైప్ క్రియేట్ చేసి, చాలా కాలం సాగదీసి చివరకు రెండేళ్ళ తరువాత విడుదలయిన ప్రభాస్ ‘రెబల్ ’ బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. నిజానికి లారెన్స్ ఈ సినిమాను 22 కోట్లతో పూర్తి చేస్తానని నిర్మాతలైన జె. భగవాన్ - పుల్లారావులను రంగంలోకి దింపాడు. ఆడుతూ పాడుతూ ఈ సినిమాను దాదాపు రెండేళ్ళు తీసి, బడ్జెట్టును 44 కోట్లకి చేర్చాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్లను నిలువునా ముంచింది. దీంతో పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో లారెన్స్  తీరు పై సదరు నిర్మాతలు నిర్మాతల మండలి దృష్టికి తీసుకు వెళ్లి తమకి న్యాయం జరిగేలా చూడమని కోరారు. దాంతో నిర్మాతల మండలి ఓ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం , లారెన్స్ నష్టానికి బాధ్యత వహిస్తూ ఇద్దరు నిర్మాతలకి కలిపి 2.5 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్మానించింది. మరి లారెన్స్ ఆ నిర్మాతలకు డబ్బులు ఇస్తాడా లేక తాను దర్శకుల మండలి సంఘానికి ఫిర్యాదు చేస్తాడా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naga chaitanya dual role in new movie
Hero rana busy with six movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles