Naga chaitanya dual role in new movie

Naga Chaitanya, Samantha, Autonagar Surya, Autonagar Surya Movie, Autonagar Surya Launch, Indian Film Actor, Director, Telugu Actor, Tollywood Actor,

Naga Chaitanya Dual Role in next Movie

Naga Chaitanya Dual Role in New Movie.png

Posted: 12/17/2012 06:30 PM IST
Naga chaitanya dual role in new movie

Naga_Chaitanya_Dual

అక్కినేని మూడవ త్రయంగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య తన కంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతను ఆటోనగర్ సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వలో విడుదల కాబోతుంది. ఇక ఇతను త్వరలో ద్విపాత్రాభినం ఉన్న ఓ క్యారెక్టర్ లో నటించబోతున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాకి ఢమరుకం దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు. ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2013 జనవరిలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని, నాగార్జున ఆస్థాన నిర్మాతగా చెప్పుకునే డి. శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు ‘ఇద్దరు మిత్రులు’, నాగ్ ‘హలో బ్రదర్’ సినిమాలలో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, మాస్ చిత్రాలు, క్లాస్ చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగచైతన్య  ద్విపాత్రాభినయంలో ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan emotional speech in nayak audio function
Lawrence fined for rebel over budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles