Saarocharu release date conform

saarocharu release, saarocharu date conform, saarocharu audio, saarocharu movie news, raviteja, kajal, richa, saarocharu updates, saarocharu movie news, saarocharu teaser,

saarocharu release date conform

33.gif

Posted: 12/15/2012 06:28 PM IST
Saarocharu release date conform

saaa

        మాస్ మహారాజ రవితేజ కాజల్ జంటగా నటిస్తోన్న ‘సారొచ్చారు’ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని నిర్మాత ప్రియాంకదత్ ఇవాళ మీడియకు తెలిపారు. ఈ చిత్రంలో రవితేజ రొటీన్ కి భిన్నంగా క్లాసికల్ గా కనిపిస్తారని, ఈ మూవీ అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఆమె వెల్లడించారు.
        కాగా, ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. టాప్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నేత్రుత్వంలోని వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద రూపొందుతోన్న ఈమూవీ కి సోలో వంటి హిట్ ఇచ్చిన పరశురాం దర్శకత్వం వహించటం ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి.  రవితేజకు  మళ్లీ ఈ చిత్రంతో విజయపరంపర మొదలౌతుందని రవి ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి విశేష స్పందన లభిస్తుంది. కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రంలో రవితేజ తో జోడీ కట్టారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nannapaneni rajakumari as justice in ntr movie
Ram charan nayak movie teaser release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles