Sharwanand nitya menon movie news

sharwanand, nitya menon,sharwanand nitya menon movie news, sharva movie news, nitya menon films, sharwanand nitya menon movie update, sharvanand, nitya, nityamenon hotpics

sharwanand nitya menon movie news

9.gif

Posted: 12/15/2012 12:10 PM IST
Sharwanand nitya menon movie news

sar

       డాషింగ్ యంగ్ హీరో శర్వానంద్, అందాల చిన్నది నిత్యామీనన్ మనసు డోలాయమానంలో ఉందా.. అందుకే ‘ఏమిటో ఈ మాయ?’ అంటున్నారా... అంటే కాదు వీరిద్దరి కాంబీలో ఓ కొత్త సినిమా రూపొందనుంది. ఈ చిత్రం పేరే ‘ఏమిటో ఈ మాయ’. తొలిసారి ఈ ఇద్దరిని దర్శకుడు చేరన్ కలుపుతున్నారు. చేరన్ ఇంతకు మునుపు మంచి మూవీ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమురీస్’ చిత్రం రూపొందించారు.
       తమిళంలో పలు చిత్రాలను తీసిన చేరన్‌కు అభిరుచిగల దర్శకుడుగా పేరుంది. ‘ఏమిటో ఈ మాయ’ చిత్రాన్ని స్రవంతి మూవీస్ అధినేత పి.రవికిషోర్ నిర్మిస్తుండటం విశేషం. రేపు హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chennai international film festival
Ramcharan nayak story line  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles