Amala paul remuneration hike

amala paul, actress amalpaul,amala paul remuneration, amala paul remuneration hike , amala paul movies, amala paul hot pics, amalapaul wallpapers, amalapaul hot photo shoot, amalapaul videos

amala paul remuneration hike

11.gif

Posted: 12/11/2012 12:30 PM IST
Amala paul remuneration hike

       ఒకప్పుడు వెండితెరమీద వెలుగొందిన మహా నటీమణులకు తమ సంపాదన ఎలా పొదుపుచేసుకోవాలో తెలిసేదికాదు. హంగులు, దానధర్మాలు, వ్యసనాలకు ఉన్నదంతా ఆరబోసి చివరి రోజుల్లో దుర్భర జీవితాలు గడిపారు. ఇప్పుడు కుర్ర హీరోయిన్లు అలాంటి తప్పు పని చేయటంలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు.. తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.

Amala-Paul-hot-ee
         న్యాయం చెప్పాలంటే.. కథానాయికల కెరీర్‌ పట్టుమని పదేళ్ళు కూడా ఉండదు. మూడు పదుల వయస్సొచ్చేస్తే చాలు హీరోయిన్‌గా పనికిరాదని తేల్చేస్తారు. దీనికి విరుగుడుగా క్రేజ్‌ ఉన్నప్పుడే నాలుగు రాల్లు వెనకేసుకోవాలని తాపత్రాయపడుతున్నారు కొంతమంది హీరోయిన్లు. ప్రస్తుతం ఆ జాబితాలో అమలాపాల్‌ చేరింది. తన పారితోషకాన్ని అమాంతం పెంచేసింది.
      మైనా, నాన్న చిత్రాల్లో నటించిన అమలాపాల్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ సరసన 'ఎవడు' చిత్రంలో నటిస్తోంది. అలాగే అల్లుఅర్జున్‌ సరసన 'ఇద్దరమ్మాయిలతో' నటించబోతోంది. మరోవైపు తమిళ స్టార్‌ విజరు పక్కన ఓ చిత్రంలో నటించనుంది. ఇలా వరుసగా స్టార్‌ హీరోల పక్కన నటిస్తోంది కాబట్టి తన రేంజ్‌ బాగా పెంచేసి, తన తదుపరి చిత్రాలకు కోటి రేటు పెట్టిందని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manisharma gives back ground music for svsc
Rajani kanth birthday celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles