Manisharma gives back ground music for svsc

manisharma, music director manisharma, mani gives back ground music for svsc, seetamma vakitlo sirimalle chettu, maheshbabu, venkatesh, manisharma music, manisharma movies,manisharma latest pics,

manisharma gives back ground music for svsc

29.gif

Posted: 12/11/2012 07:03 PM IST
Manisharma gives back ground music for svsc

Mani_Sharma

       నేపధ్య సంగీతం అందించటంలో మణిశర్మకి ఇండస్ట్రీలో చాలాపేరు. కేవలం ఆయన నేపధ్య సంగీతంతో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ప్రేమించుకుందాం రా, లక్ష్మి, చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్ లాంటి  సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.
        తాజాగా, వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”కి  మణి నేపధ్య సంగీతం అందించబోతున్నాడు.  మహేష్ బాబు సినిమాలకి ఆస్థాన సంగీత దర్శకుడిగా పేరున్న మణిశర్మ ఈ సినిమాకి కూడా అదిరిపోయే సంగీతం ఇస్తాడని సూపర్ స్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yamaho yama movie release tom
Amala paul remuneration hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles