Hemachandra and sravana bhargavi got engaged

Hemachandra Weds Shravana Bhargavi, singers Hema Chandra and Sravana Bhargavi, Sravani Bhargavi got engaged, Bhargavi and Hema Chandra getting engaged

Two crazy playback-singers Hemachandra and Sravani Bhargavi got engaged on Sunday in Hyderabad.

Hemachandra Weds Shravana Bhargavi.png

Posted: 12/10/2012 12:32 PM IST
Hemachandra and sravana bhargavi got engaged

Hemachandra_Weds_Shravana_Bhargavi

బుల్లితెర పై తన తీయనైన గొంతులతో ప్రేక్షకులను అలరించి, యంగ్ సింగర్స్ గా బుల్లి తెర పై, స్టేజ్ షో లపై తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు టాలీవుడ్ లో కూడా తన హవాని కొనసాగిస్తూ, సంగీత ప్రియుల్ని అలరిస్తున్న శ్రావణ భార్గవి- హేమచంద్రలు త్వరలో మూడు ముళ్ళ బంధంతో ఏడుడగులు నడవబోతున్నారు. ఒకేసారి బుల్లితెర పై పాట కార్యక్రమాలతో ఎంట్రీ ఇచ్చిన వీరిమధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి పెండ్లికి దారితీసిందట. ఇరు కుంటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరి నిశ్చితార్థం నిన్న హైదరాబాద్ లో అంగరంగా వైభంగా జరింది. వీరి వివాహాం ఫిబ్రవరి 14వ తారీఖున జరపడానికి నిశ్చయించారు.  బిల్లా, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలతో పేరు తెచ్చుకున్న హేమచంద్రా సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. ఇక శ్రావణ భార్గవి కూడా సినిమాల్లో రాణిస్తుంది. తాజాగా ఈమె క్రిష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో పాడింది. వీరి జీవితం తియ్యటి పాటగా సాగిపోవాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress meena as dubbing artist
Ko ante koti movie audio release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles