Regina to pair up with jr ntr

jr ntr harish sankar movie news, jr ntr harish sankar movie, jr ntr in harish's direction, regina to team up with jr.ntr movie, regina to pair up with jr ntr upcoming movie, regina in nara rohit next film, regina latest photos, regina latest images, regina latest photo stills,regina to pair with jr ntr movie

Regina to pair up with Jr NTR in Harish direction

Regina to pair up with Jr NTR.png

Posted: 12/03/2012 05:22 PM IST
Regina to pair up with jr ntr

Regina_with_Jr_NTR

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త వారు పరిచయం అయినా అందులో కొందరు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతున్నారు.  ఆ కొందరిలో కొందరు మాత్రమే అగ్రహీరోల ప్రక్కన ఛాన్స్ లు దక్కించుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలోకే వచ్చింది రెజీనా. ‘ఎస్సెమ్మెస్ ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈమె ఈ మధ్యనే విడుదల అయిన ‘రొటీన్ లవ్ స్టోరీ ’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు తాజాగా ఎన్టీఆర్ - హరీష్ శంకర్ దర్శకత్వంలో అవకాశం దక్కించుకున్నట్లు ఫిలింనగర్ సమాచారం. అయితే హీరోయిన్ గా కాకుండా ఓ కీలకమైన పాత్రకు ఆమెను తీసుకున్నట్లు చెప్తున్నారు. హీరోయిన్ పాత్ర కాకపోయినా,పెద్ద హీరో చిత్రం చేస్తే గుర్తింపు బాగా వస్తుందని ఆమె చిత్రం ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరి రెజీనా ఎన్టీఆర్ ని తన అందాలతో రంజింప జేసి, మిగతా వారి ప్రక్కన కూడా హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తుందో లేదో చూడాలి. జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ చిత్రం విషయానికి వస్తే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana sister marriage party
D for dopidi movie logo launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles