Actress tamanna in trouble

actress tamanna, heroine tamanna callsheets, tamanna moives, tamanna himmatwala, tamanna in bollywood, tamanna movies, tamanna movie updates, tamanna wallpapers, tamanna in bollywood, tamanna in tollywood,

actress tamanna in trouble

3.gif

Posted: 12/01/2012 11:55 AM IST
Actress tamanna in trouble

Ajay-Devgan-Tamanna         

       వరుస సినిమాలతో దూసుకుపోతోన్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఏంచేయాలో పాలుపోక నలిగిపోతోంది. బాలీవుడ్‌ నుంచి తనకు మంచి మంచి ఆఫర్లు వున్నప్పటికీ, వాటికి సంతకం చేయలేక, వాటిని వదులుకోనూ లేక సతమతమవుతోంది. దీనికి కారణం ప్రస్తుతం తను చేస్తున్న 'హిమ్మత్‌వాలా'!

         అవును.. అజయ్ దేవగణ్‌ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా బాలీవుడ్‌ ఫిలిం మేకర్‌ వసు భగ్నానీ 'హిమ్మత్‌వాలా' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు ఆమెను బుక్‌ చేస్తున్న సమయంలో ఆయన చిన్న మెలిక పెట్టాడట. ఇది విడుదల అయ్యే వరకు తమన్నా మరే ఇతర హిందీ సినిమా ఒప్పుకోకూడదట! తమన్నా కూడా అందుకే సిద్ధపడి అగ్రిమెంటు చేసింది.

         అయితే, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే, ఆమెకు బాలీవుడ్‌ నుంచి రణబీర్‌ కపూర్‌, అక్షయ్ కుమార్‌ వంటి హీరోల నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ, 'హిమ్మత్‌వాలా' అగ్రిమెంటు వల్ల ఆయా చిత్రాలకు ఆమె డేట్లు కేటాయించలేకపోతోందట. ఈ సినిమా మార్చి నెలలో విడుదల అవుతుంది.

       సో..దీంతో డిసెంబరు నెలాఖరు నుంచి ఆమెకు చాలా డేట్సు ఖాళీ అవుతున్నాయట. అందుకని తమన్నా ఈ ఖాళీ సమయాన్ని విహారయాత్రకు ఉపయోగించుకునే ప్లాన్‌ చేస్తోందని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asin insists being part of claudia ciesla item song
Lawrence tapsee movie titled ganga  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles