Asin insists being part of claudia ciesla item song

Khiladi 786,Claudia Ciesla,Bollywood,Balma,Asin, Akshay Kumar,Rakesh Upadhyay,Claudia Ciesla item song,

While we see Asin dancing with Akshay Kumar and item girl Claudia Ciesla in the song Balma in Khiladi 786, it is learnt that initially the actress was only supposed to be a spectator in it.

Asin insists being part of Claudia.png

Posted: 11/28/2012 05:43 PM IST
Asin insists being part of claudia ciesla item song

Asin

ఒకప్పుడు దక్షిణాదిని తన అంద చందాలతో ఒక ఊపు ఊపిన ఆసిన్ ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కూడా మంచి విజయాలతో ముందు వరుసలో దూసుకుపోతున్న ఆసిన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ కి జోడిగా ‘కిలాడీ 786’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ ఐటెం సాంగు ఉంది. ఆ ఐటెం సాంగు గురించి తెలుసుకున్న ఆసిన్ కి అప్పటి నుండి తనకు నిద్రపట్టడం లేదట. ఎందుకంటే.... అది యూత్ ని ఉర్రూతలు ఊగించే విధంగా ఉండటంతో అందులో నటిస్తే ఇంకా మంచి పేరు వస్తుందనే అసూయతో ఆ సాంగు షూట్ చేసేటపప్పుడు తాను కూడా ఈ పాటలో స్టెప్పులు వేస్తానని పేచీ పెట్టిందట. దీంతో చేసేది ఏమీ లేక దర్శక నిర్మాతలు, హీరో కాసేపు తర్జనభర్జనలు పడ్డాక, ఈ ఐటంసాంగులో అసిన్ తో కూడా కాసిన్ని స్టెప్పులు వేయించారు. ఏదేవైనా, అసిన్ కి చాలా అసూయ అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఎవరు ఎద్దేవా చేసినా ఐ డొంట్ కేర్ అంటు తన పని తాను చేసుకుపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It raids on brahmanandam singers and tv anchors
Actress tamanna in trouble  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles