Yeto vellipoyindi manasu pramotional scenes

yeto vellipoyindi manasu,yeto vellipoyindi manasu pramotional scenes, hero nani, actress samantha, director gowtham menon, yeto vellipoyindi manasu teasers, movie wallpapers

yeto vellipoyindi manasu pramotional scenes

13.gif

Posted: 11/30/2012 04:18 PM IST
Yeto vellipoyindi manasu pramotional scenes

    

తాజాగా 'నాని', సమంతతో 'ఎటో వెళ్ళిపోతుంది మనసు' అనే లవ్‌స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీజర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఈ చిత్రం గురించి మీనన్ మాట్లాడుతూ అందరూ నన్ను హాలీవుడ్‌ ఇన్స్పిరేషన్‌ అంటుంటారు, కానీ అవన్నీ నిజాలు కావు. నేను మణిరత్నం చిత్రాలను మాత్రమే కాపీ చేస్తాను. మౌనం, రాగం, సఖి వంటి చిత్రాల్లో కొన్నింటిని తీసుకొని వాటిలోని పాటలను కూడా కథలుగా మార్చి సినిమాలు తీస్తుంటాను. అన్నారు. నాని సమంతా కాంబినేషన్ లో వచ్చిన ఈగ సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఈ తాజా సినిమా మీద కూడా అంచనాలు బాగా పెరిగిపోయాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh movie is the top in collections
Harish shankar ready for gabbarsingh sequel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles