Jr ntr doing gangnam style song

Gangnam Style Song On Jr Ntr, Jr Ntr Gangnam Style Song, Gangnam Style song in Tollywood, Jr Ntr doing Gangnam Style Song, Telugu Gangnam Style Song, Harish Shankar Jr Ntr Gangnam Style Song, Harish Shankar planning Gangnam Style with Jr Ntr Movie

Gangnam Style Song On Jr Ntr.

Jr NTR doing Gangnam Style Song.png

Posted: 11/28/2012 05:26 PM IST
Jr ntr doing gangnam style song

Jr_NTR

సంగీత ప్రియులను ఎప్పుడు ఉర్రూతలు ఊగించే కొత్త స్టైల్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. ఇలాంటిదే ఓ కొత్తస్టైల్ మార్కెట్ లోకి వచ్చింది. అదే గంగ్ నమ్. ఈ స్టైల్ ని ఎక్కువగా  వెండీస్ క్రికెటర్లు టి-20 వరల్డ్ కప్ లో వాడారు. దీంతో దీనికి మరింత పాపులారిటీ వచ్చింది. మొన్నటి వరకు క్రికెట్లర్లకు పాకిన ఈ స్టైల్ ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు కూడా పాకినట్లు ఉంది. దక్షిణ కొరియా పాప్ గాయకుడు 'సై' ప్రవేశపెట్టిన ఈ కొత్త స్టయిల్ లో జూనియర్ యన్టీఆర్ స్టెప్టులు వేయబోతున్నాడట. తన తాజా చిత్రంలో ఈ స్టయిల్ తో ఓ పాటను చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ఉన్న మంచి డాన్సర్లలో బుడ్డ ఎన్టీఆర్ ఒకడు. ఏ స్టెప్పులనైనా అవలీలలగా వేసే ఎన్టీఆర్ కి గంగ్ నమ్ డాన్స్ పెద్ద మేటర్ కాదంటున్నారు ఫ్యాన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyatama neevachata kusalama movie updates
Director rajamouli anchoring and dance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles