Priyatama neevachata kusalama movie updates

hero varun sandesh, priyatama neevachata kusalama movie, varun sandesh movie, young hero varun sandesh, varun movie updates, actress komaljha, heroine komal jha wallpapers, heroine komal jha hot videos, komal jha updates

priyatama neevachata kusalama movie updates

9.gif

Posted: 11/29/2012 05:22 PM IST
Priyatama neevachata kusalama movie updates

   priyathama_neevachata_kusalama_innere       వరుణ్‌సందేశ్, కమల్ ఝా జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రియతమ నీవచట కుశలమా’.  త్రినాథరావు దర్శకత్వంలో సుధా సినిమాస్ పతాకంపై జె. సాంబశివరావు నిర్మిస్తున్న ఈమూవీ  షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శక నిర్మాతలు మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
        'ఇదొక మధురమైన ప్రేమకథ. ప్రతి ప్రేక్షకుని మనసుని కదిలించే రీతిలో కథ, కథనాలు ఉంటాయి. 20 రోజుల పాటు జరిగిన షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. వరుణ్‌సందేశ్ కెరీర్‌లో మరో హిట్ చిత్రంగా ఇది నిలుస్తుంది. దర్శకుడు త్రినాథరావు చాలా ఆసక్తికరంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు' అని తెలిపారు.
         శుభలేఖ సుధాకర్, ఆహుతి ప్రసాద్, రావు రమేశ్, రఘుబాబు, ప్రగతి, సన, ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: చిట్టిబాబు, సంగీతం: సాయికార్తిక్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, పాటలు: భాస్కరభట్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lawrence tapsee movie titled ganga
Jr ntr doing gangnam style song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles