Hero raja chowrasta movie launch

hero raja chowrasta movie, chowrasta movie, hero raja, annapurna studios, actress sruthi, aasish vidyarthi, chowrasta movie update, chowrasta wallpapers, chowrasta teaser, launch

hero raja chowrasta movie launch

9.gif

Posted: 11/27/2012 03:01 PM IST
Hero raja chowrasta movie launch

      chowrasta_ee

      రాజా కథానాయకుడిగా ఆర్.జె.ఫిలింస్ పతాకంపై ‘చౌరస్తా’ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. యువరాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి సన్నివేశంపై జి.నాగేశ్వర్ రెడ్డి క్లాప్ ఇవ్వగా ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వాన్ని నిర్వహించారు.
        ఈ సందర్భంగా చిత్ర బ్రందం వివరాలు వెల్లడించింది.. ఓ సంఘటన నాయికా నాయకుల జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందీ అన్న కథాంశంతో అడవి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని దర్శకుడు తెలిపారు. భద్రాచలం, శ్రీశైలం అడవుల్లో రెండు షెడ్యూల్స్‌లో చిత్రం పూర్తిచేస్తామని, అందరికీ నచ్చే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందన్నారు.


       తొలిసారిగా తన కెరీర్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని హీరో రాజా తెలిపారు. కార్యక్రమంలో శృతి, రాజ్ తదితరులు పాల్గొన్నారు.
       ఆశీష్ విద్యార్థి, కాదల్ దండపాణి, టార్జాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆనెం వెంకట్, సంగీతం: భలె, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:యువరాజ్.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna latest pic bhai launch
Bollywood hero hruthik roshan remuneration 30 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles