Nagarjuna latest pic bhai launch

nagarjuna, nagarjuna bhai movie, bhai movie, bhai movie launching, annapurna studios, akkineni nageswararao clap, director veerabhadram chowdary, music devi sri, poolarangadu movie, latest pic bhai launch

nagarjuna latest pic bhai launch

7.gif

Posted: 11/27/2012 02:47 PM IST
Nagarjuna latest pic bhai launch

Nagarjuna_Bhai_launch      

  లవ్‌స్టోరీ చిత్రాల తర్వాత నాగార్జున నటించనున్న భాయ్ చిత్రం నిరాడంబరంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన వీరభద్రంచౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు దేవుని పటాలపై క్లాప్ ఇవ్వగా నాగార్జున కెమెరా స్విచ్చాన్‌చేశారు. నాగార్జున సరసన రీచాగంగోపాధ్యాయ తొలిసారిగా నటిస్తుండడం విశేషం.
         పూర్తిస్థాయి మాస్‌మసాలా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌నుండి ప్రారంభమై జూన్‌కు పూర్తికానుంది. కార్యక్రమంలో నాగార్జున, అమల, వీరభద్రంచౌదరి, రీచాగంగోపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.  
        ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం చౌదరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Reporter telugu movie launch
Hero raja chowrasta movie launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles