Sai dharma teja new movie launch

sai dharma teja new movie launch, mega family, chiranjeevi, pawan kalyan, allu arjun, allu sirish, allu arvind, sai dharma teja, naga babu, launching pics, ramanaidu, syamprasad reddy, annapurna studios

sai dharma teja new movie launch

17.gif

Posted: 11/24/2012 05:20 PM IST
Sai dharma teja new movie launch

chiru_inner_ee

మెగా మేనల్లుడు సాయిధర్మ తేజా తాజా చిత్రం షూటింగ్ ఈ ఉదయం హైదరాబాద్ లో కలర్ ఫుల్ గా  ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు. తొలి సన్నివేశానికి కేంద్రమంత్రి  చిరంజీవి క్లాప్ ఇవ్వగా ... పవన్ కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియా తో మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ నా మేనల్లుడే కాదు నాకు కొడుకు లాంటి వాడు, కష్టపడే తత్వం తనది భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడు గీతా ఆర్ట్స్ కి మెగా ఫ్యామిలీ కి ఉన్న బంధం తెలిసిందే రామ్ చరణ్ రెండవ చిత్రం ఈ బ్యానర్ లో చేశాడు ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా తన రెండవ చిత్రాన్ని ఈ బ్యానర్ లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

chiru-inn2iner
        ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో  బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి గీతా ఆర్ట్స్ - దిల్ రాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, రామానాయుడు, సురేష్ బాబు, వినాయక్, కె.ఎస్. రామారావు, శ్యాంప్రసాద్ రెడ్డి, నాగబాబు, అల్లు అర్జున్ ... దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.
        ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న మొదలు పెట్టనున్నారు. వచ్చే ఏడాది మే 10న చిత్ర విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
        ఇక్కడ విశేషం ఏంటంటే చిరంజీవి - పవన్ కళ్యాన్ ఈ కార్యక్రమంలో అస్సలు మాట్లాడుకోకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళిద్దరూ ముభావంగా, దూరదూరంగా వుండటం కొత్త చర్చకు తెరలేచే సంకేతాలిచ్చింది.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood hero hruthik roshan remuneration 30 crores
Yamudiki mogudu audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles