Yamudiki mogudu audio function

yamudiki mogudu audio function, ram charan, ram charan in yamudiki mogudu audio, yamudiki mogudu movie, allari naresh movie, vv vinayak, producer chanti addala, addala chanti,

yamudiki mogudu audio function

3.gif

Posted: 11/27/2012 02:32 PM IST
Yamudiki mogudu audio function

       మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నత మనస్తత్వానికి పరాకాష్ట ఈ ప్రసంగం..  'నాన్నగారు నటించిన 'యముడికి మొగుడు' టైటిల్‌తో సినిమా ఎవరు చేస్తారో అనుకున్నాను. ఒకరోజు సత్తిబాబు వచ్చి ఈ సినిమా గురించి చెప్పాడు. నరేష్‌ హీరోగా చేస్తున్నాడని కూడా చెప్పారు. ఆశ్చర్యపోయాను. నరేష్‌ న్యాయం చేయగలడు. ఈ సినిమా తర్వాత 'చంటబ్బాయి' చిత్రం కూడా అతనే చేయాలని కోరుకుంటున్నా. నరేష్‌ కెరీర్‌లో పెద్ద హిట్‌గా ఈ చిత్రం గుర్తిండిపోవాలని ఆశిస్తున్నా'నని రామ్‌చరణ్‌ అన్నారు.

yamudiki-mogudu_innere
         నరేష్‌, రిచాపనరు నటించిన యముడికి మొగుడు ఆడియో వేడుక శిల్పకలావేదికలో జరిగింది. రామ్‌చరణ్‌ ఆడియో ఆవిష్కరించి వినాయక్‌కు అందించారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ.. 'సత్తిబాబు అబ్బాయిగారి చిత్రానికి ఇవివి దగ్గర పనిచేశాం. ఆయన వద్ద ఎన్నో నేర్చుకున్నా. రామ్‌చరణ్‌ నటిస్తున్న నాయక్‌ జనవరి 9న విడుదల చేయనన్నా'మని తెలిపారు.
        చిత్ర నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ..'ఐదేళ్ల తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. మరో ఐదేళ్లు గొప్పగా చెప్పుకునే చిత్రమవుతుంది. షూటింగ్‌ పూర్తయింది. గ్రాఫిక్స్‌ జరుగుతోంది. కోటి సంగీతం అద్భుతంగా వచ్చింది' అని అన్నారు.
       నరేష్‌ మాట్లాడుతూ..'చిరంజీవిగారి సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రం 'యముడికి మొగుడు' టైటిల్‌తో చేయటమా అని ఆలోచించాను. కానీ సినిమాకు బాగా సరిపోయే టైటిల్‌. అత్తో అత్తమ్మ కూతురో...అన్న పాట కూడా ఇందులో ఉంది' అని చెప్పారు.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sai dharma teja new movie launch
Naga chaitanya with damarukam director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles