Actress pooja gandhi engagement with anand gowda

Pooja, Gandhi, Engagement, News, Pooja Gandhi, Actress Pooja Gandhi, Pooja Gandhi Engagement, Pooja Gandhi Engagement News, Pooja Gandhi Engagement video, pooja gandhi with anand gowda

Actress Pooja Gandhi Engagement with Industrialist Anand Gowda.

Actress Pooja Gandhi Engagement with Anand Gowda.png

Posted: 11/15/2012 01:26 PM IST
Actress pooja gandhi engagement with anand gowda

Actress_Pooja_Gandhi

సిల్వర్ స్ర్కీన్ పై అందాలు ఆరబోసి, అవకాశాలు వచ్చినన్ని రోజులు సినిమాల్లో నటించి, నాలుగు రాళ్ళు సంపాదించి అవకాశాలు తగ్గి పోగానే బాయ్ ఫ్రెండ్ నో, లేక బిజినెస్ మేన్ ని పెండ్లి చేసేసుకొని సంపారం చేసేస్తారు హీరోయిన్లు. హీరోయిన్ గా ఉన్నప్పుడు మోతాదుకు మించి అందాలు ఆరబోసి అభిమానుల్ని సంపాదించుకున్న ఈ భామలు, పెండ్లి తరువాత వెండి తెరకు దూరం అయ్యి వారిని కొద్దిగా బాధకు గురి చేస్తారు. ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా అలాగే చేస్తుంది. కన్నడలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా గాంధీ కూడా త్వరలో తన బాయ్ ప్రెండ్ ని పెండ్లి చేసుకోబోతుంది. ఎన్‌ఆర్‌ఐ రామా నందగౌడతో పూజాగాంధీ ఎంగేజ్ మెంట్ వేడుక ఇవాళే జరగనుంది. ఈ వేడుకును పూజాగాంధీకి బెంగుళూరులో ఉన్న సొంత నివాసంలో జరగునుంది. ఈ కార్యక్రమానికి సన్నిహితులను, ఇరు కుటుంబాల పెద్దలను మాత్రమే ఆహ్వానించనిట్లు సమాచారం. హాట్ భామగా పేరు తెచ్చుకున్న ఈవిడ పెండ్లి చేసుకొని వెళ్ళిపోతుందనే వార్తన్న విన్న ఆమె అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood hero wants settle in kollywood
Charan diwali gift for upasana and evadu news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles