Tollywood hero wants settle in kollywood

Hero jagapathi babu, Tollywood hero jagapathi babu, Jagapathi babu settle kollywood, Jagapathi Babu in Siva Thandavam, vikram and jagapathi babu

Tollywood Hero wants settle in Kollywood. Jagapathi has now taken the route to settle in Kollywood. Reports have that Jagapathi is ready to do any role including a hero, villain, side-character and anything if he is paid 5 lakhs per day

Tollywood Hero wants settle in Kollywood.png

Posted: 11/15/2012 04:53 PM IST
Tollywood hero wants settle in kollywood

Jagapati_babu

టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోల జాబితాలో ఒకడిగా ఉన్న జగపతి బాబు మంచి యాక్టర్ గానే కాకుండా ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి జగపతి బాబుకు ఇప్పుడు తెలుగు పెద్దగా అవకాశాలు లేవు. యంగ్ హీరోల సినిమాలే అంతంగా ఆడుతున్న ఈ రోజుల్లో జగపతి బాబుతో సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. గత కొన్ని రోజుల నుండి గెస్ట్ రోల్స్ చేస్తూ, ఏమైనా అవకాశాలు రాకపోయాతాయా అని చూసిన జగపతి బాబుకు నిరాశే ఎదురైంది. మొన్నటి వరకు 5 లక్షలకైనా చేస్తానని చెప్పినా, ఎవరూ ముందుకు రాకపోవడంతో, మనోడి మనస్సు పరభాష పై పడింది. ఆయన మాటలు విన్న ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది. ఇప్పుడు ఆయన తన దృష్టిని తమిళ చిత్రాలపై పెట్టారు. తనని ఆదరిస్తే అక్కడే స్థిరపడిపోతానని కూడా ఆయన అన్నారు. 'శివతాండవం' చిత్రంలో జగపతి బాబు పోషించిన పాత్రకు అక్కడి ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఆ సినిమా తరువాత ఆయన నటించిన 'పుత్తగం' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్య తమ్ముడు సత్య హీరోగా విజయ్ ఆదిరాజ్ తెర క్కించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా పై ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలు చెప్పాడు. మరి అక్కడి వారికే అంతంత మాత్రం ఆదరణ ఉంది. వయస్సు అయిపోయిన జగపతి బాబును అక్కడి జనాలు ఏమాత్రం ఆదరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sandalwood playback singer sushmitha raje commits suicide

    శాండిల్ వుడ్ లో విషాదం.. యువగాయని బలవన్మరణం..

    Feb 18 | శాండిల్ వుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువగాయని సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ‘హళు తూప్ప’, ‘శ్రీసామాన్య’ చిత్రాల్లో పాటలు పాడి అలరింపజేసిన ఆమె.. ఇటు టీవీ సీరియళ్లలో గాత్రం అందిస్తూ సింగర్ గా ఎదుగుతున్న... Read more

  • Tapas pal veteran bengali actor and former tmc mp passes away at 61 in mumbai

    విమానాశ్రయంలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

    Feb 18 | ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్ పాల్ ఇకలేరు. ఇవాళ ఉదయం ఆయన ముంబై విమానాశ్రయంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విమానాశ్రయ అధికారులు అతడ్ని వెంటనే జుహూలోని అసుపత్రికి... Read more

  • Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

    ‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

    Feb 17 | హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘భీష్మ’ రోమాంటిక్ సన్నివేశాలే కాకుండా మంచి యాక్షన్.. అంతకుమించి సేంద్రీయ వ్యవసాయంతో కూడిన సబెక్టుతో వస్తోందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' శివరాత్రి... Read more

  • The teaser of nani s v promises a slick action thriller that ll keep you guessing

    నాని, సుధీర్ బాబుల వి టీజర్ వచ్చేసిందహో.!

    Feb 17 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రం టీజర్ ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో ఇద్దరు నటుల మధ్య ఆసక్తికరమైన... Read more

  • Mangli s debut film swetcha teaser released

    మంగ్లీ తెరంగ్రేట చిత్రం.. ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్

    Feb 17 | ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్ ను పోషించి తెరంగ్రేటం చేసిన చిత్రం ‘స్వేచ్ఛ’ టీజర్ ను ఇవాళ చిత్రయూనిట్ విడుదల చేసింది. హాస్యనటుడు చమ్మక్ చంద్ర, జబర్థస్ బాలనటి యోధ కీలకపాత్రలు పోషించిన... Read more

Today on Telugu Wishesh