Sunil new movie titled miser pellikoduku

telugu hero sunil, sunil, isha chawla, hot pics, wallpapers, teaser, sunil ishachawla new movie titled miser pellikoduku

sunil new movie titled miser pellikoduku

13.gif

Posted: 11/14/2012 09:01 PM IST
Sunil new movie titled miser pellikoduku

mr.pellikodu

'అందాల రాముడు' సినిమాతో సునీల్ ని హీరోగా మార్చిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్  ప్రస్తుతం ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ సినిమా 'తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమా, ఒక పాట మినహా చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈసినిమాకి 'మిస్టర్ పెళ్ళికొడుకు' టైటిల్ ను తాజాగా ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎం.వి. ప్రసాద్ - పారస్ జైన్ మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చెప్పారు.
      కథ డిమాండ్ చేసిన దానిని బట్టి ఖర్చుకి వెనుకాడకుండా, ఈ సినిమా షూటింగును ఖరీదైన లోకేషన్లలో జరిపామని అన్నారు. నాయకా నాయికలను కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, వాళ్లకి సంబంధించిన కాస్ట్యూమ్స్ ను హాంకాంగ్ నుంచి తెప్పించామని చెప్పారు. 'అందాల రాముడు' సినిమా తరహాలోనే ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముందని అన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charan diwali gift for upasana and evadu news
Actress monal gujjar gets chance in tamil movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles