Richa gangopadhyay out of allu arjun movie

Richa Gangopadhyay out of Iddaru Ammayilatho, Allu Arjun Iddaru Ammayilatho Heroine, Allu Arjun Avoids Richa Gangopadhyay for Iddaru Ammayilatho

Richa Gangopadhyay out of Iddaru Ammayilatho, Allu Arjun Iddaru Ammayilatho Heroine, Allu Arjun Avoids Richa Gangopadhyay for Iddaru Ammayilatho

Richa Gangopadhyay out of Allu Arjun movie.png

Posted: 11/03/2012 09:15 PM IST
Richa gangopadhyay out of allu arjun movie

Richa_Allu-Arjun

మెగా ఫ్యామిలీ నుండి వచ్చి స్టైలిష్ స్టార్ గా వెండి తెరపై వెలుగిపోతున్న అల్లు అర్జున్ ‘జులాయి ’ హిట్ కొట్టి మంచి ఊపుమీద ఉన్నాడు. ఈయన తరువాత మూవీ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో ’ అనే  టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అమలపాల్, రిచా గంగోపాధ్యాయలను హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరో రెండో హీరోయిన్ గా రీచా గంగోపాద్యాయని తీసుకున్న సినిమా షూటింగ్ ముహుర్తం రోజునే అర్జున్ కు తెలిసింది. సినిమా షూటింగ్ ప్రారంభానికి వచ్చాక అక్కడ అందరితో పాటూ అర్జున్ కు అప్పుడే తన సరసన రిచా గంగోపాధ్యయ నటిస్తున్నట్లు తెలిసింది. దీంతో సినిమా హీరో అయిన నేను కూడా అందరితో పాటే తెలుసుకోవల్సిందేనేనా అని అల్లు అర్జున్ కు కోపం వచ్చిందట. కాబట్టి హీరో గారిని చల్లబర్చడానికి రిచాను ఈ సినిమా నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమెను తప్పించడానికి మరో కారణం ఉందని అంటున్నారు ఫిలింనగర్ జనాలు. రీచా గంగోపాధ్యాయ అర్జున్ కంటే పొడవుగా ఉంటుంది, దీంతో తమకు షూట్ కాదనే ఉద్దేశ్యంతోనే ఆమెను సినిమాలో నుండి తప్పించి, తాప్పీని తీసుకున్నారు. ఇప్పటి వరకు మంచి ఫ్యామిలీ హీరోయిన్ గా ఉన్న తాప్పీ ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film producer and director v b rajendra prasad birthday
John abraham ready to go nude for hollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles