Sherlin chopra dirty parlour

sherlin chopra dirty parlour, sherlin chopra hot pics, sherlin chopra latest movie news, bollywood hot beauty sherlin chopra kamasutra 3d, sherlin chopra kamasutra, sherlin chopra nude pics, kamasutra 3d

sherlin chopra dirty parlour

3.gif

Posted: 10/31/2012 06:54 PM IST
Sherlin chopra dirty parlour

1.2

బాలీవుడ్ సుందరి.. హాట్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా రూటు.. యమ ఘాటు. ఈ అమ్మడు కనిపించిందంటే శ్రుంగారం ఒలికిపోయి ఏరులైపారాల్సిందే. ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికకు నగ్నంగా పోజులిచ్చి సమాజాన్ని షేక్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఓ బంపరాఫర్ పట్టేసి, ప్రేక్షకులకు ఉదారంగా మరో బంపరాఫర్ ఇవ్వబోతోంది. ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడుని వెతుక్కుంటూ వచ్చింది. ఫిలిం మేకర్ రూపేష్ పాల్ రూపొందించే 'కామసూత్ర 3D' సినిమాలో షెర్లిన్ ను కథానాయికగా ఎంచుకున్నాడు.  ఆమె అందచందాలు... ఆకట్టుకునే కొలతలు.. వీటిని మించి వాటిని ప్రదర్శించగలిగే దమ్ము... ఆమెలో పుష్కలంగా ఉండడంతో కామసూత్రా ప్రాజక్టుకు ఆమెను ఎంచుకున్నానని రూపేష్ చెబుతున్నాడు.

1.1
    అంతేకాదు.. భారతీయ ప్రాచీన శృంగార శాస్త్రాన్ని అందమైన కామసూత్ర కళగా వెండితెరపై ఆవిష్కరించడానికి ఆమె రూపలావణ్యం ... భంగిమల తీరు సరిగ్గా సరిపోతుందని ఆయన ముచ్చటపడిపోతున్నాడు. 
      ఇక ఆమె దీనిపై స్పందిస్తూ, కామసూత్ర అనేది అశ్లీలం కాదనీ, అసలు నగ్నత్వం అనేదే అశ్లీలం కాదనీ, మనసులో వున్న శృంగార భావనలను వ్యక్తపరచడం అనేది ఓ అందమైన కళ అనీ సెలవిస్తోంది. ఈ 'కామసూత్ర' షూటింగు వచ్చే ఏడాది మొదలవుతుంది.

1.3
  ఇవన్నీ ఒకెత్తయితే, ఈ సుందరాంగి శ్రుంగార భంగిమలు, ఇటీవలే విడుదల చేసిన ఒ హాట్ హాట్ వీడియోతో  ఏకంగా డర్టీ పార్లర్ పేరిట ఓ ఎగ్జిబిషన్ పెట్టేందుకు ఈ బ్యూటీ రెడీ అయిపోతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Clarity on damarukam with in two days
Biryani movie neetu chandra hot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles