Clarity on damarukam with in two days

Clarity on Damarukam movie, Damarukam movie release date, Clarity on Damarukam release date, Clarity on Damarukam release, Damarukam release date conform, damarukam, cameraman ganga tho rambabu, nagarjuna, anushka

latest buzz being heard in the industry, clarity over Nagarjuna's Damarukam future will come by this weekend. A prospective release date may be announced

Clarity on Damarukam with in two days.png

Posted: 11/01/2012 04:58 PM IST
Clarity on damarukam with in two days

Nag-damarukam

టాలీవుడ్ హీరో నాగార్జునకు తన ఇన్ని సంవత్సరాల సినీ జీవితంలో ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పాలి. ఆయన ఏ సినిమాలో నటించినా వెంటనే విడుదల అయి ప్రేక్షకులను అలరించేవి. కానీ ఆయన ఈమధ్య ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నటించిన షోఫియోఫాంటసీ సినిమా ‘ఢమరుకం ’ విడుదలలో మాత్రం జాప్యం జరుగుతూ వస్తుంది. ఇదిగో  విడుదల చేస్తున్నాం... అదిగో విడుదల చేస్తున్నాం అని దర్శక నిర్మాతలు ప్రకటనలు చేయడం వరకే సరిపోయింది. కానీ ఇంత వరకు ఆ సినిమాను విడుదల చేయలేదు. నిజానికి గత నెలలో విడుదల చేస్తామని ప్రకటించి.... తీర సమయానికి వచ్చాక విడుదలను వాయిదా వేశారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వీకెండ్ లోగా సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఎక్కువ థియేటర్ల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని, తాము అనుకున్నన్ని థియేటర్లు దొరకక పోవడంతో విడుదలపై ఏనిర్ణయానికి రాలేక పోతున్నారని సమాచారం. నవంబర్ 9న గానీ, అప్పటికీ పరిస్థితులు అనుకూలించక పోతే నవంబర్ 15లోపు ఏదో ఒక తేదీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఈసారైనా చెప్పిన టైంకి విడుదల చేస్తారో లేదో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana has no takers in tollywood
Sherlin chopra dirty parlour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles