Renu desai in vijayawada

renu desai in vijayawada, pawan kalyan wife renudesai, renudesai in vijayawada, renu desai at bejawada durga devi temple, renudesai vijayawada friend marriage, powerstar pawan wife renu friend marriage in vijayawada, pawan renu, pawan kalyan renudesai

renu desai in vijayawada

7.gif

Posted: 10/29/2012 02:39 PM IST
Renu desai in vijayawada

pawan_renuee

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి అతని భార్య రేణు దేశాయ్ కి ఈమధ్య సఖ్యత కొరవడిందంటూ ఊకదంపుడు వార్తలు రేకెత్తిన తరుణంలో  రేణు  విజయవాడ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె కనకదుర్గ అమ్మవారిని సందర్శించుకున్నట్టు సమాచారం. తన రెండేళ్ళ కూతురుతో కలిసి ఆమె కనకదుర్గ ఆలయాన్ని సందర్శించడం జరిగిందిని తెలుస్తోంది. ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్టు చెబుతున్నారు. తన ఫ్రెండ్ వివాహానికి ఆమె విజయవాడ ప్రత్యేకంగా వచ్చినట్టు, ఈ సందర్భంగా సన్నిహితుల సూచన మేర ఆమె అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు వినికిడి. కొంత మంది భక్తులు ఆమెను గుర్తు పట్టడంతో ఆమె నవ్వుతూ అందరికీ అభివాదం చేసిందని భోగట్టా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan nayak shooting hyderabad
Nani marriage vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles