Nani marriage vizag

nani marriage vizag, eega hero nani marriage, telugu film hero nani marriage, hero nani marriage pics, hero nani marriage rishikonda, hero nani marriage with anjani, nani got arranged marriage with anjani

nani marriage in vizag

7.gif

Posted: 10/28/2012 01:50 PM IST
Nani marriage vizag

nani1eeee

nani_ee

nani_2

వర్థమాన హీరోల్లో అగ్రభాగాన ఉన్న 'ఈగ' చిత్రం హీరో నాని విశాఖపట్నం లో శనివారం ఓ ఇంటివాడయ్యాడు. విశాఖపట్నానికి చెందిన అమ్మాయి ఎలవర్తి అంజనిని ప్రేమించి, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. గత నెలలో వీరికి విశాఖలోనే నిశ్చితార్థం జరిగింది. విశాఖ-భీమిలి బీచ్ రహదారిలోనున్న రుషికొండ ఐటీ పార్క్‌ లోని 'న్యూనెట్' కంపెనీలో శనివారంరాత్రి వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వివాహానికి హీరోలు రానా, తరుణ్, దర్శకుడు కృష్ణవంశీ, సింబయోసిస్ టెక్నాలజీ సీఈఓ నరేశ్‌కుమార్, న్యూనెట్ ఎండీ విష్ణుకుమార్‌రాజు, తదితర ప్రముఖులు  హాజరయ్యారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Renu desai in vijayawada
Pawan kalyan chota mestri hare rama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles