Rani mukherjee brother arrested

Rani Mukerji,Raja Mukerji,Raja Mukerji,Raja Mukerji News,Rani Mukerji,Rani Mukerji Brother,Rani Mukerji's Brother,Rani Mukerji's Brother News,Rani Mukherjee,Rani Mukherjee Brother,Rani Mukherjee's Brother,Rani Mukherjee's Brother News, Bollywood,News

Raja was arrested in suburban Versova on Sunday after the actress filed a complaint alleging that he had attempted to molest her in his car.

Rani Mukherjee brother arrested.png

Posted: 10/15/2012 04:03 PM IST
Rani mukherjee brother arrested

Rani-mukherjee-brother

బాలీవుడ్ ని ఒకప్పుడు తన అంద చందాలతో ఒక ఊపు ఊపిన రాణీముఖర్జీ అంటే తెలియని సినీ జనాలు ఉండరు. గత కొంత కాలం నుండి ఈమెకి అవకాశాలు అంతగా లేకపోవడంతో ఐటెంబాంబు అవతారం ఎత్తి కాలం వెళ్లదీస్తుంది. తాజాగా తన సోదరుడు అయిన రాజా ముఖర్జీ ఓ లైంగిక ఆరోపణల కింద అరెస్ట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.... రాజా ఓ టీవీ నటిని సెక్సువల్ గా వేధించినట్లు తెలుస్తోంది. సదరు టీవీ నటి రాజా ముఖర్జీకి స్క్రిప్టు చెప్పడానికి వచ్చిందని, కారులో వెలుతూ స్క్రిప్టు విందామని చెప్పిన రాజా ముఖర్జీ ఆమెను లైంగికంగా వేధించాడని ముంబై పోలీసులు తెలిపారు. సదరు టీవీ నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజా ముఖర్జీని అదుపులోకి తీసుకున్నారు. రాజా ముఖర్జీ టీవీ కార్యక్రమాల నిర్మాత. ప్రముఖ హీరోయిన్ సోదరుడు అయిన రాజా ముఖర్జీ అరెస్ట్ అవ్వడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాశం అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director sampath nandi impresses pawan kalyan
Nandi awards2011 best actor mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles