Maheshbabu kruthi sanan pair

maheshbabu kruthi sanan pair sukumar, kajal, close up model

maheshbabu kruthi sanan pair

5.png

Posted: 10/06/2012 02:16 PM IST
Maheshbabu kruthi sanan pair

03-mahesh-kriti

తెలుగు తెరమీద మరో సుందరాంగి త్వరలో సందడి చేయబోతోంది.  కాజల్ అగర్వాల్ పుణ్యమా అని ఈ ముంబాయ్ మోడల్ కృతి సనాన్ టాలీవుడ్ తెరంగేట్రం షురూ కానుంది.  మహేష్ బాబు కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం నుంచి, డేట్స్ సమస్య వల్ల ఇటీవల కథానాయిక కాజల్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈమె స్థానంలో కృతి సనాన్ నటిస్తుందంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిని తాజాగా చిత్ర నిర్మాతలు ధ్రువీకరించారు. త్వరలో గోవాలో ప్రారంభం అయ్యే షెడ్యూలులో ఆమె పాల్గొంటుందని అంటున్నారు. 5 అడుగుల 10 అంగుళాల పర్శనాలిటీతో మిలమిలా మెరిసిపోయే కృతి సనాన్ కి ఇది తొలి చిత్రం అవుతుంది. హిమాలయా ఫేస్ వాష్, క్లోజప్ వంటి ఉత్పత్తులకు ఆమె మోడలింగ్ చేసింది. క్రతి తన అందంతో తెలుగు తెరను కొంతకాలం ఏలుతుందని అప్పుడే ఫిల్మ్ నగర్లో కోలాహలం మొదలైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu vishnu denikainaready music review
Pawan kalyan gangato rambabu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles