Pawan kalyan gangato rambabu

pawan kalyan gangato rambabu , post production work in a big way

pawan kalyan gangato rambabu

3.png

Posted: 10/06/2012 02:09 PM IST
Pawan kalyan gangato rambabu

గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ తో నివురుగప్పిన నిప్పులా ఉన్న పవన్ ప్రభంజనం ఒక్కసారిగా పెళ్లుబికింది. ఈ తరుణంలో రాబోతోన్న సినిమా కెమెరా మెన్ గంగతో రాంబాబు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ దశలోనూ ఓ అద్భుతం అవతరించబోతోంది.  పవర్ స్టార్ నోట పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ వస్తే దానికి కొన్ని కోట్ల గుండెలు స్పందిస్తాయి కొన్ని వేల pawan_innగొంతులు జత కలుస్తాయి. సరిగ్గా ఇలాంటి సన్నివేశాన్నే మనం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో చూడబోతున్నాం. ఈ చిత్రం క్లైమాక్స్లో భారీ జనసందోహం మధ్యన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదునయిన పంచ్ డైలాగ్స్ చెప్పనున్నారు. ఈ డైలాగ్స్ కి చుట్టూ ఉన్న జనం సపోర్ట్ చేస్తున్నట్టు, అరుస్తున్నట్టు సన్నివేశం. ఈ శబ్దాలను తెర మీద చూపించడానికి డబ్బింగ్ కోసం నిర్మాతలు వినూత్నమయిన విధానాన్ని అనుసరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఫ్లూర్ ని అద్దెకి తీసుకొని కొన్ని వేల మందిని ఇందులోకి తీసుకొచ్చి వారి చేత మేకర్స్ కావలసిన శబ్దాలు చేయించి వాటిని రికార్డ్ చేసి చిత్రంలో ఉపయోగించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానుంది పవన్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. పూరి జగన్నాథ్ డైరెక్టర్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maheshbabu kruthi sanan pair
Ram charan lawrence new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles