Ileana out of pawan trivikram movie

Star Pawan Kalyan, Pawan-Trivikram, Power Star, Ileyana,

Ileana out of Pawan-Trivikram Movie, who is basking in the success of her recent movie Eega, will romance Power Star Pawan Kalyan in director Trivikram Srinivas next untitled movie

Ileana out of Pawan-Trivikram Movie.png

Posted: 10/01/2012 05:42 PM IST
Ileana out of pawan trivikram movie

Ileana-Hot

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఇలియానా ఎన్నడో ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. గతంలో ఆమెను హీరోయిన్ గా పెట్టుకొని ’జల్సా ’, ‘జులాయి ’ సినిమాలు తీశాడు.. ఆ సినిమాలు  బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సెంటిమెంటుతోనే తన తదుపరి చిత్రంలో కూడా ఇలియానానే తీసుకోవాలని అనుకున్నాడు.

కానీ తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమాలో ఇలియానని తప్పించి, ‘సమంతాని  తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలియానని త్రివిక్రమ్ తప్పించడానికి  కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు. బక్క పల్చటి ఇలియానా ఇటీవల విడుదల అయిన సినిమా ఆడియోలకు గానీ, ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే దీనికి కారణం అంటున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ ను తీసుకుందామని ప్రయత్నిస్తే, ఆమె డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోయిందనీ, అందువల్లనే సమంతాని తీసుకున్నారని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eega earned 90 crores
Pawankalyan vvvinayak movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles