Eega earned 90 crores

Eega, Rajamouli, samanta, sudeep, nani, 90 crores,

Ace director SS Rajamouli's last release 'Eega' starring Nani, Samantha and Sudeep This movie is around Rs.90 crores cross

Eega earned 90 crores.png

Posted: 10/01/2012 05:48 PM IST
Eega earned 90 crores

Rajamouli

టాలీవుడ్ లో ఓటమి అంటూ ఎరగని దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమా టాలీవుడ్ నే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కలెక్షన్ల వర్షం కురింపించిన విషయం తెలిసిందే. ఈగ చిత్రం తెలుగు, తమిళంలో కలిపి ఇప్పటి వరకు రూ. 130 కోట్ల చిల్లర కలెక్ట్ చేసిందని, హిందీలో కూడా  హిట్ అయితే 200 కోట్లు దాటం ఖాయమని సినిమా జనాలు అంచనాలు వేశారు. ఈ వార్తల పై స్పందిచిన రాజమౌళి ‘ఈగ ’ సినిమా 130 కోట్లు వసూలు చేయలేదని , తెలుగు, తమిళం, మళయాళం ఇలా అన్నిట్లో శాటిలైట్స్ రైట్స్ తో కలిసి  90 కోట్లు మాత్రమే వచ్చాయని  క్లారిటీ ఇచ్చారు. త్వరలో హిందీ వెర్షన్ లో విడుదల  కానున్న ఈ చిత్రాన్ని 3డిలో ఉన్నది ఉన్నట్లు తెరకెక్కిస్తున్నారు. మరి హిందీ జనాలను ‘ఈగ ’ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan nayak drops out of sankranthi race
Ileana out of pawan trivikram movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles