Nitya menon cine entry

nitya-menon-cine-entry, mohanlal, ishque

nitya-menon-cine-entry

5.gif

Posted: 09/18/2012 07:43 PM IST
Nitya menon cine entry

       నిత్యామీనన్ కు అసలు సినిమాల్లో నటించడం ఇష్టం లేదట.. ఆమె ఇంటర్ చదువుతుండగా ఎవరో ఫోటోగ్రాఫర్ నిత్యామీనన్ ఫోటోను కెమెరాలో బంధించాడట. అంతటితో ఊరుకోకుండా ఓ పత్రిక కవర్ పేజీపై మీనన్ ఫొటో వేశారట.. అది చూసిన సూపర్ స్టార్ మోహన్ లాల్ నిత్యా అందానికి ఫిదా అయ్యాడు. ఇంకేముంది తన చిత్రం ఆయలశి ఖరంలో నటించమని కబురు చేశాడట. దీంతో నిత్యామీనన్ పెద్దనటుడు అడిగితే కాదనడం మంచి కాదని మోహమాట పడుతూనే ఓకే చెప్పేసింది. ఇదీ అమ్మడి తెరంగ్రేటం స్టోరీ.
    అందం.. అభినయంలోనే కాదు.. ఈ అమ్మడికి కొంచెం పొగరెక్కువేనని టాలీవుడ్ ఇండస్ట్రీ లో గుసగుస. గతంలో ప్రభాస్ పక్కన నటిస్తారా అని అడిగితే ప్రభాస్ ఎవరు అని అడిగిందట.. దీంతో కేరళకుట్టికి అందమే కాదు కొంచెం బలుపు పాళ్లూ ఎక్కువేనన్న ప్రచారం జరిగింది. అందుకే కొన్ని చాన్సుల కూడా రాకుండా పోయాయి. ఆ తర్వాత అసలు విషయం తెల్సుకున్న నిత్యా ఇప్పుడు చాల జాగ్రత్తగా మాట్లాడుతోంది.
    ఇష్క్ హిట్ అవడంతో మళ్లీ కొత్త ఆఫర్లు మొదలవ్వడంతో చిన్న హీరోలతో యాక్టింగ్ కి కూడా రెడీ అంటోంది. అంతేకాదు హీరోలకు ఫోన్లు చేస్తూ వీలైతే నాలుగు మాటలు.. ఓ కప్పు కాఫీ అంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తోంది. క్లబ్ కు రండి.. కల్సి పోదాం అంటూ సన్నాయి నొక్కుళ్లు నొక్కుతోంది. మొత్తానికి టాలీవుడ్ నీళ్లు బాగా వంటపట్టించుకున్న నిత్యా మీనన్ ఫ్యూచర్ ఎలా డిసైడైందో చూడాలి. మళ్లీ నితిన్ తో జతకడుతోన్న ఈ అమ్మడు గుండెజారి గల్లంతయ్యిందే తోనూ హిట్ కొడుతుందేమో చూడాలి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwaryarai daughter
Nitin movie gundejari gallantayyindi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles