Kerala kutties attaction

kerala kutties attaction ,mamata mohan das, nityamenon, nayana tara, aasin, etc

kerala kutties attaction

1.gif

Posted: 09/18/2012 01:09 PM IST
Kerala kutties attaction

nayana_e        అనాదిగా వస్తున్నప్పటికినీ తాజాగా తెలుగు ఇండస్ట్రీ ని ఎక్కువగా ఏలుతున్నది మళయాళ ముద్దుగుమ్మలే.  కొంత కాలంగా తెలుగులో టాప్ రేంజ్ హీరోయిన్లుగా అందలం ఎక్కిన వారంతా కేరళ కుట్టిలే. టాలీవుడ్ ని తమ గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న అసిన్.. mamta-aufeeeనయనతార.. మీరాజాస్మిన్.. మమతామోహన్ దాస్.. పార్వతీ మిల్టన్.. ఇలా వీరంతా కేరళ నుంచి ఇంపోర్ట్  అయినవాళ్లే. ఇక డర్టీ ఫిక్చర్ లో అందాల్ని ఆరబోసిన స్టఫ్ డ్ ఆంటీ విద్యాబాలన్  కూడా కేరళ మేడిన్ కేరళానే. అసలు కేరళకున్న మహత్తు ఏంటోగానీ అక్కడ చాలామంది అందగత్తేలు ఉంటారట. అందుకేనేమో మన తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ల కొదవ లేకుండా పోతోంది. ఇందుకు కారణం.. మనోళ్లు కళా ప్రియులు అందం ఎక్కడున్నా ఇట్టే జుర్రుకోవాలని చూస్తారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో కేరళ కుట్టీలు నటించడం కొత్తేమీకాదు అలనాటి శోభతో మెదలైన ఈ కల్చర్ ఇప్పటికీ కొనసాగుతోంది. కాకపోతే కొంతమంది క్లిక్ అయితే, మరికొంత మంది ఫట్ మన్నారు. మొత్తంగా తమ అందచందాలు అభినయంతో ఎక్కువ శాతం మలయాళీ మొద్దుగుమ్మలు తెలుగు ప్రేక్షకుల మనసు రంజింప చేస్తూనే ఉన్నారు. మన వాళ్ల మనసులను దోచుకుంటూనే ఉన్నారు..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sahasra movie krishnudu shafi
Telugu movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles