Life is beautiful amala triler

life-is-beautiful-amala-triler

life-is-beautiful-amala-triler

10.gif

Posted: 09/17/2012 04:09 PM IST
Life is beautiful amala triler

       ఇటీవల విడుదలైన శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అమల స్పెషల్ కొత్త ట్రైలర్ తోపాటు మరో రెండు టీజర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా పెద్దగా రాబట్టుకోలేకపోతోంది. ఎ సెంటర్ మినహాయిస్తే, బీసీ సెంటర్లలో ప్రేక్షకాదరణ బాగా తగ్గుముఖం పట్టినట్టు సమాచారం అందుతోంది.  యు.ఎస్ మార్కెట్లో  చిత్రం బాగానే నడుస్తున్నట్టు తెలుస్తోంది. అభిజీత్, సుధాకర్, కౌశిక్, శగున్, జర, రశ్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్ మరియు శ్రీ రామ్ ఈ చిత్రంలో నటించారు.  రెండు దశాబ్దాల తరువాత ఈ చిత్రంలో అమల అక్కినేని తిరిగి నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయింది. శ్రియ సరన్, అంజలా జావేరీలు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జె మేయర్  సంగీతం అందించగా విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega oscar namini list
Amirkhan talaash ektha tiger  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles