Amirkhan talaash ektha tiger

amirkhan talaash-ektha tiger, katrinakaif

amirkhan talaash-ektha tiger

8.gif

Posted: 09/17/2012 03:27 PM IST
Amirkhan talaash ektha tiger

       talash_innవరుస బ్లాక్ బస్టర్ మూవీలతో విజయపథంలో దూసుకుపోతోన్న అమీర్ ఖాన్ నటిస్తున్న 'తలాష్' చిత్రం విడుదలకు ముందే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సాధారణంగా సినిమా విడుదలకు రెండు, మూడు వారాల ముందు టికెట్ల అడ్వాన్సు బుకింగ్ ఇస్తారు. అయితే, ఈ విషయంలో 'తలాష్' సినిమా కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. సినిమా విడుదలకు ఇంకా  రెండున్నర నెలల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే దీనికి అడ్వాన్సు బుకింగ్ మొదలు పెట్టి, అమీర్ కొత్త రికార్డు కొట్టాడు. ఇటువంటి పధ్ధతి హాలీవుడ్ లో పెద్ద సినిమాల కోసం పాటిస్తుంటారు. మన దేశంలో దీనిని ప్రారంబించిన ఘనత అమీర్ ఖాన్ కే దక్కుతుంది. కరీనా కపూర్, రాణి ముఖర్జీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఇంకా మరి కొన్ని విషయాలలో కూడా రికార్డులు సొంతం చేసుకుంది. ఈeektha సినిమా టీజర్ని యూ ట్యూబ్ లో ఇప్పటికే 30 లక్షల మందికి పైగా వీక్షించగా, ఐదు రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ అప్పుడే 12 లక్షల హిట్స్ కొట్టింది. మరి, రేపు సినిమా విడుదలయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
    ఇక మరో బాలీవుడ్ సంచలన హీరో సల్మాన్ ఖాన్ కత్రినాల లేటెస్ట్ మూవీ ఏక్తా టైగర్ 200కోట్ల మార్కుకి చేరుకోవటం పెద్ద మేటర్ కాదంటూ కొద్దిసేపటిక్రితం సల్మాన్ వ్యాఖ్యానించటం విశేషం. ఈ మూవీ బాలీవుడ్ లో బారీ కలెక్షన్లతో సంచలనం చేస్తోంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Life is beautiful amala triler
21st september releases  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles