21st september releases

21st september releases

21st september releases

5.gif

Posted: 09/17/2012 02:07 PM IST
21st september releases

ravu_babu_and_gundu      శుక్రవారం నాడు కొత్త సినిమాలు విడుదల అవుతాయనేది సినిమా అభిమానులకు తెలిసినవిషయమే. అయితే ఈ శుక్రవారం ఎక్కువ సంఖ్యలో కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. వివిధ కథాంశాలకు చెందిన సినిమాలు ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
        తాను చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు దర్శకత్వం వహించిన అవును సినిమా ఈ నెల 21న విడుదల అవుతుంది.
       కామెడీ నటుడు వెన్నెల కిషోర్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న వెన్నల 11/2 సినిమా కూడా అదే రోజున విడుదల అవుతుంది.
        జాతీయ ఉత్తమ నటి అవార్టు గెలుచుకున్న ప్రియమణి అవిభక్త కవలలుగా నటిస్తున్న చారులత సినిమా శుక్రకవారం నాడు విడుదల అవుతుంది.
       దడ దర్శకుడు అజయ్ భూయాన్ తెరకెక్కించిన హౌస్ ఫుల్ చిత్రం కూడా అదే రోజున విడుదల అవుతుంది.
       హీరో శివాజీ నటించిన ఏం బాబూ లడ్డూ కావాలా సినిమా ఈ నెల 21న విడుదల అవుతుంది.
       త్రీడీలో రూపొందించిన అంబులి అనే తమిళ సినిమా తెలుగులోనూ అదే పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే హాలీవుడ్ యాక్షన్ మూవీ డ్రెడ్ కూడా ఈ నెల 21న విడుదల అవుతుంది. మీరు రెడీనా....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amirkhan talaash ektha tiger
Cameramen ganga to rambabu business  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles