Amirkhan kareena rani mukharji talaash

amirkhan kareena rani mukharji talaash ,

amirkhan kareena rani mukharji talaash

12.gif

Posted: 09/12/2012 05:05 PM IST
Amirkhan kareena rani mukharji talaash

      బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హాట్ బ్యూటీస్ కరీనాకపూర్, రాణీముఖర్జీ కలిసి నటించిన భారీ చిత్రం ‘తలాష్’. ఈ మూవీ కొత్త టీజర్ ఇవాళ రిలీజైంది. భారీ తారాగణంతో ఉన్నత నిర్మాణ ప్రమాణాలతో నిర్మిస్తోన్న ఈమూవీ ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ముంబాయి, పాండిచ్చేరి, లండన్ లో ఎక్కువ శాతం షూటింగ్ చేశారు. తాజాగా జరుగుతోన్న చివరి షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఈ మూవీకి రచన దర్శకత్వం రీమా కాగ్తీ. రామ్ సంపత్ సంగీతం అందిస్తోన్న ‘తలాష్’ నవంబర్ 30వ తేదీన వెండితెరలను తాకనుంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్ఫణ. దిగువ కనిపిస్తున్నదే తాజా టీజర్...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajashekar new movie
Sneha ullal sada reema sen aa roju  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles