Rajashekar new movie

rajashekar new movie mister india

rajashekar new movie

14.gif

Posted: 09/12/2012 06:32 PM IST
Rajashekar new movie

raja_eeeeeee

       యాంగ్రీ పాత్రల్లో ఒదిగిపోయి యాంగ్రీ యంగ్ మెన్ అయిన ప్రముఖ నటుడు రాజశేఖర్ కొత్తతరం హీరోల ఆగమనంతో క్రమంగా ఫేడౌట్ అవుతున్నాడు. ఈ తరుణంలో త్వరలో మళ్లీ తనదైన స్టయిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్నాడు. గతంలో 'మీ శ్రేయోభిలాషి', 'మనోరమ', 'బ్రహ్మిగాడి కథ' వంటి చిత్రాలను రూపొందించిన ఈశ్వరరెడ్డి దర్శకత్వం వహించే చిత్రంలో రాజశేఖర్ సరికొత్త తరహా పాత్రను పోషించనున్నారు.  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మిస్టర్ ఇండియా' టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. పూర్తివివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Surya remuneration is high
Amirkhan kareena rani mukharji talaash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles