Vishnu hansika denikaina ready

vishnu hansika denikaina ready audio on 23 september 2012

vishnu hansika denikaina ready

6.gif

Posted: 09/12/2012 02:10 PM IST
Vishnu hansika denikaina ready

      మంచు  విష్ణు, పాల బుగ్గల సుందరి హన్సిక జంటగా నటిస్తున్న సినిమా దేనికైనా రెడీ. ఈ నెల 23న ఈ మూవీ పాటలు విడుదల denikina-ready_inneeeకానున్నాయి. దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు తెరకెక్కిస్తున్నారు. నాగేశ్వరరెడ్డి సమర్పిస్తున్నారు. ఈ మధ్యనే విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుందీ సినిమా. ఈ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న విష్ణు ఇక 'దేనికైనా రెడీ' అంటూ రంగంలోకి దిగుతున్నాడు. ఇటీవలే టాకీ పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ తరువాత ఓ మూడు పాటలను చిత్రీకరించడం కోసం యూనిట్ విదేశాలకి వెళ్లింది.
       ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో నాయకా నాయికలపై  యూరప్ ... థాయ్ లాండ్ లోని అందమైన లోకేషన్లలో ఈ పాటలను చిత్రీకరించారు. ఇందులో ఓ పాటను నలభై మంది డాన్సర్లు పాల్గొనగా ఆగస్టు 24 నుంచి ఈ నెల  6 వ తేదీ వరకూ చిత్రీకరించారు. గతంలో విజయవంతమైన తన చిత్రం 'డీ' కి లానే ఈ సినిమా కూడా పూర్తి వినోదభరితంగా తెరకెక్కిందనీ ఆ స్థాయిలోనే సక్సెస్ సాధిస్తుందనే నమ్మకముందని విష్ణు అంటున్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu sirish in gowravam movie
Akkineni amala birthday special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles