Life is beautiful croses julayi record

life is beautiful croses julayi record, usa overseas prints

life is beautiful croses julayi record

7.gif

Posted: 09/11/2012 03:11 PM IST
Life is beautiful croses julayi record

      julayi_in యూత్ ఫుల్ మూవీస్ తనదైన శైలిలో తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తాజా సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ నెల 14న విడుదలకు సిద్దమవుతోంది. కొత్త యువ నటీనటులతో పాటు, అమల, అంజులా ఝువేరి, శ్రియ .. ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా సిని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది. అలాగే, ఈ సినిమాను శేఖర్ కమ్ముల కెరీర్ లోనై అత్యధిక ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. lib
    అటు ఓవర్ సీస్ లో కూడా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా  ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీ అమెరికాలో 50 ప్రింట్స్ తో విడుదల కాబోతుండటం ఒక రికార్డు. ఇటీవల విడుదలైన జులాయి మూవీ 48 ప్రింట్స్ తో విడుదల చేశారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. తరువాత స్థానాలలో దూకుడు (40 ప్రింట్లు), రోబో (35 ప్రింట్లు) సినిమాలు ఉన్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naga chitanya auto nagar surya update
Sriya sridevi siddarth at toranto film festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles