Naga chitanya auto nagar surya update

naga chitanya auto nagar surya update , release on november 9th director deva katta

naga chitanya auto nagar surya update

9.gif

Posted: 09/11/2012 04:01 PM IST
Naga chitanya auto nagar surya update

     చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కుదేలై, భారీ విజయం రుచి దొరక్క తపించిపోతున్నాడు అక్కినేని నట వారసుడు నాగచైతన్య. auto_ffeeదడ, బెజవాడ సినిమాలు ఫ్లాప్ కావడంతో తన లేటెస్ట్ మూవీ ‘ఆటో నగర్ సూర్య’ తో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడీ యంగ్ హీరో. దాదాపు సంవత్సరం పైగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని నవంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
      సూర్య అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చైతూ కి జోడీగా సమంతా మరోసారి రొమాన్స్ చేయబోతుంది. దర్శకుడు దేవకట్టా రూపొందిస్తున్న ఈ సినిమాని మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు. పక్కాగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రేయింబవళ్లు కష్టిస్తున్నారు. ఈ మూవీ చైతూ ఆశలు ఎంతవరకూ నెరవేరుస్తుందో..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu shankar hindi movie
Life is beautiful croses julayi record  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles