Superstar appreciates sudigadu

Superstar Rajinikanth has appreciated Sudden Star Sudigadu. Superstar Rajinikanth,Rajinikanth sudigadu,Rajinikanth allari naresh,Rajinikanth

Superstar Rajinikanth has appreciated Sudden Star Sudigadu. Superstar Rajinikanth,Rajinikanth sudigadu,Rajinikanth allari naresh,Rajinikanth

Superstar appreciates Sudigadu.png

Posted: 09/06/2012 08:50 PM IST
Superstar appreciates sudigadu

Rajinikanth

అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు ’ సినిమాకి నిజంగా సుడి ఉందని నిరూపించుకుంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రముఖ హిట్ సినిమాలలోని ప్రముఖ క్యారెక్టర్లను పేరడీగా తీసుకొని రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వుల్ని పంచుతొంది. ఇక్కడి తెలుగు ప్రేక్షకుల్నే కాకుండా విదేశాల్లో కూడా నవ్వుల్ని పూయిస్తుంది. ఇప్పటికే సూపర్ హిట్ గా పేరుతెచ్చుకున్న ఈసినిమాని తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చూడాలని అనుకొని, సదరు దర్శక నిర్మాతలను ప్రత్యేక షో ఏర్పాటు చేయాలని కోరడంతో వారు ఆయన ఇంట్లో థియేటర్ లో చూసే విధంగా ఏర్పాట్లు చేశారట. ఈ సినిమా చూస్తున్నంత సేపు రజినీకాంత్ పొట్టలు చెక్కెలయ్యేలా నవ్వుకున్నాడట. ఈ చిత్రం అనంతరం ఆయన నరేష్ నటనను మెచ్చుకోవడమే కాకుండా, ఆ సినిమా యూనిట్ ని ప్రశంసలతో ముంచెత్తాడట. సూపర్ స్టార్ తో ప్రశంసలు అందుకున్న ‘సుడిగాడు ’ మరిన్ని కలెక్షన్లు సాధిందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero rana gives up a holiday
Charan yevadu movie story leaked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles