Ntr tarakaratna as yama dharma raju

TARAKARATNA as Yama Dharma Raju, Nandamuri TARAKARATNA as Yama Dharma Raju,NTR as Yama Dharma Raju

TARAKARATNA as Yama Dharma Raju, Nandamuri TARAKARATNA as Yama Dharma Raju,NTR as Yama Dharma Raju

NTR tarakaratna as yama dharma raju.png

Posted: 09/06/2012 07:44 PM IST
Ntr tarakaratna as yama dharma raju

Tarakaratna

నందమూరి వంశం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి తారకరత్న ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగ లేకపోయాడు. తన నిలదొక్కుకోక పోవడానికి కారణం తన పేరే అని భావించిన అతగాడు తన పేరును ఎన్టీఆర్ గా మార్చుకొన్నాడు. అయినా అతనికి కలిసి రావడం లేదు. ఈ మధ్యనే రహస్యంగా పెళ్ళి చేసుకున్న తారక రత్న... తన భార్య పెట్టుబడితో సినిమాలు తీస్తూ జనాల్ని పిచ్చెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అవి చాలవన్నట్లుగా.... ఈయన సోషియో పాంటసీ చిత్రాన్ని చేయబోతున్నారు. యమధర్మరాజుగా నటిస్తున్నారు. వెంకట్‌ పంపన దర్శకుడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫిలిమ్స్‌ పతాకంపై నందన్‌గౌడ్‌ నిర్మిస్తున్నారు. దసరాకు ఈ చిత్రం ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు రకాల గెటప్‌లతో ప్రయోగాలు చేస్తున్న తారకరత్న ఈ చిత్రంలో ఎలా ఉంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhanush gets slapped by sonam kapoor
Bipasha basu speaks about playing the dark shanaya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles