Bipasha basu speaks about playing the dark shanaya

Bipasha Basu,Bipasha Basu Raaz 3,Raaz 3,Raaz 3 movie,Ananya Bhattacharya

She’s been called ‘unconventional’, ‘bohemian’, ‘bold’. In fact a lot of such ‘unconventional’ epithets have adorned the vocabulary of people whenever it has come to describing this gorgeous lady

Bipasha Basu speaks about playing the dark Shanaya.png

Posted: 09/06/2012 03:39 PM IST
Bipasha basu speaks about playing the dark shanaya

Bipasha-basu

బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసాబసు తన తోటి హీరోయిన్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమె పై క్షుద్ర పూజలు ప్రయోగించి, ఆమెను అంతం చేయాలని చూస్తుందట. బిపాసబసు ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని ఆశ్చర్యపోకండి. ఆమె హీరోయిన్ పై క్షుద్ర పూజలు చేసేది రీల్ లైఫ్ లో కానీ రియల్ లైఫ్ లో కాదు. ఈమె తాజాగా నటించిన చిత్రం ‘ రాజ్ - 3’ ఈ చిత్రంలో ఆమె ఇలాంటి క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాకి ఇదే హైలెట్ అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. రేపు (సెప్టెంబర్ 7) విడుదల కానున్న ఈ చిత్రాన్ని థ్రిల్లర్ చిత్రాల దర్శకుడు విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శకుడు మహేశ్‌భట్ నిర్మించారు. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశంలో రూపొందిన ఈ చిత్రం గత చిత్రాలు ‘రాజ్ ’, రాజ్ - 2’ చిత్రాల కన్నా బాగుంటుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr tarakaratna as yama dharma raju
Colors swathi ready to exposing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles