Mahesh dookudu in malayalam

mahesh dookudu in malayalam

mahesh dookudu in malayalam

15.gif

Posted: 08/27/2012 04:38 PM IST
Mahesh dookudu in malayalam

       ఇప్పుడు టాలీవుడ్ హీరోలు తమ సినిమాల మార్కెట్‌ పెంచుకోవడం కోసం తమిళ-మలయాళ భాషల్లో కూడా తమ చిత్రాలు dookudu_innవిడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అందరికన్నా ముందుగా మలయాళ మార్కెట్‌పై అల్లు అర్జున్‌ దృష్టిపెట్టి అక్కడ తన క్రేజ్‌, ఇమేజ్‌ పెంచుకున్నాడు. ఇటీవల తెలుగులో వచ్చిన 'జులాయి' చిత్రం అక్కడ 'గజపోకిరి' పేరుతో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దాంతో మిగతా కథానాయకుల సినిమాలు కూడా మలయాళం వైపుకు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో 'దూకుడు' సినిమా మరో అడుగు ముందుకేసి అక్కడ అలరించేందుకు సిద్దమవుతోంది.  మహేష్‌బాబు-సమంతా జంటగా శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ సినిమా, 2011 సంవత్సరంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను మలయాళంలోకి అనువదించే కార్యక్రమం చురుకుగా కొనసాగుతోంది. ఒక నెలలోనే అనువాద కార్యక్రమాలను పూర్తిచేసుకుని, సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా అక్కడి ప్రేక్షకుల ముందుకు వెళ్లనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nri telugu movie
Hero rana overseas market  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles