Nav deep in young tiger ntr movie

nav deep in young tiger ntr movie

nav deep in young tiger ntr movie

20.gif

Posted: 08/24/2012 06:50 PM IST
Nav deep in young tiger ntr movie

       nav_innతెలుగు చిత్ర సీమలో వర్థమాన యువనటుడు నవదీప్, తాజాగా ఓ లక్కీ చాన్స్ కొట్టాడు. సరాసరి యన్టీఆర్ సినిమాలో నటించే అవకాశాన్ని పొందాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'బాద్ షా' చిత్రంలో నవదీప్ విలన్ పాత్రను పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అనీ, నవదీప్ కి మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర అవుతుందనీ అంటున్నారు. అయితే, ఈ విషయాన్ని మాత్రం చిత్ర దర్శక నిర్మాతలు గోప్యంగా ఉంచుతున్నారు. సినిమా చివర్లో ప్రమోషన్ సమయంలో వెల్లడిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ మూవీలో ఇప్పటి వరకూ యంగ్ టైగర్ కొత్త లుక్ అదిరిపోతుందంటూ అతని స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నవ్ దీప్ విలనిజం మరో సంచలన వార్తే.. ఈ బాద్ షా ఇంకేమి విచిత్రాలు మోసుకువస్తాడో అని అంతా ఎదురుచూస్తున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teachers agitation for sorry teacher movie
Jagapathi babu bhoomika april fool  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles