Sruthi hassan remuneration is high now

sruthi hassan remuneration is high now

sruthi hassan remuneration is high now

sruthi.gif

Posted: 08/23/2012 07:51 PM IST
Sruthi hassan remuneration is high now

      sruthi_f శృతి హాసన్ నడత మార్చింది. పవన్తో చిందేసిన అనంతరం ఒక్కసారిగా హైరేంజ్ కి పాకిన ఈ ముద్దుగుమ్మ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్లాన్ వేస్తోంది. 'గబ్బర్ సింగ్' విజయంతో పెరిగిపోయిన తన డిమాండును క్యాష్ చేసుకుంటుంది. ఆ క్రమంలో తాజాగా ఆమె 'కోటి రూపాయల క్లబ్' లో చేరిపోయింది. నయనతార, ఇలియానా వంటి తారలు ఇన్నాళ్లూ కోటి రూపాయల పారితోషికం తీసుకుని రికార్డుల కెక్కారు. ఇప్పుడీ రికార్డులోకి శృతి కూడా ఎక్కింది. రవితేజ హీరోగా పొట్లూరి ప్రసాద్ నిర్మిస్తున్న 'బలుపు' చిత్రానికి ఆమె అక్షరాల కోటి రూపాయలు చార్జ్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఆ నిర్మాత ఆ ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేయడం వల్లే, రవితేజ ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ, ఆమె వెంటనే ఈ ప్రాజక్టుకి ఓకే చెప్పేసిందని భోగట్ట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sudigadu allari naresh monal gajjar movie review
New titles for telugu films registered  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles