New titles for telugu films registered

new titles for telugu films registered

new titles for telugu films registered

10.gif

Posted: 08/23/2012 07:04 PM IST
New titles for telugu films registered

       tolly_innమన హీరో, దర్శక, నిర్మాతలు రాబోయే రోజుల్లో తీయబోయే సినిమా టైటిల్స్ ఇలా ఉండబోతున్నాయి. ఎందుకంటే.. ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లో ఈనెలలో రిజిస్టర్ అయిన టైటిల్స్‌ మనకు లభ్యమయ్యాయి. నమోదు చేసుకున్న సంస్థ.. టైటిల్ వివరాలు మీకు అందిస్తున్నాం..

 

 

 

 

 

 మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌: 'భీష్మ'.
దేవా ప్రొడక్షన్స్‌: దోమ (గుడ్‌ఫ్రెండ్‌),
సిరి వెంకటేశ్వర ఫిలింస్‌: ఫుల్‌ మాస్‌.. 100%లవ్‌,
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 'జనగణమన',
శ్రీ ఆదిత్య ప్రొడక్షన్స్‌: కౌటిల్యుడు,
శ్రీసునంద పిక్చర్స్‌: మిస్‌ తార రొమాంటిక్‌ స్టోరీ,
ఎస్‌వికె సినిమా: ప్రేమా గీమా జాన్‌తానై, (ఐ హేట్‌ లవ్‌),
చిత్రం మూవీస్‌: రైతు (ద వారియర్‌),
సన్‌నేషనల్‌ మూవీస్‌: రాజకోట రహస్యం,
శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌: శ్రీశ్రీ,
ఎఎఆర్ట్స్‌: విక్రమ్‌ రాథోడ్‌ (ది ఫర్‌ఫెక్ట్‌ పోలీస్‌).
సురేష్‌ప్రొడక్షన్స్‌: మజ్ఞు,
ఆస్కార్‌ ఫిలిం ప్రై.లిమిటెడ్‌:మనోహరుడు,
ట్వంటీఫోర్త్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రై.లిమిటెడ్‌: రావాణ,
 సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ లిమిటెడ్‌: గంగ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sruthi hassan remuneration is high now
Eto velli poyindi manasu audio release date  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles