Raviteja daruvu movie as bullet raja in tamil

raviteja daruvu movie as bullet raja in tamil

raviteja daruvu movie as bullet raja in tamil

5.gif

Posted: 08/23/2012 02:10 PM IST
Raviteja daruvu movie as bullet raja in tamil

         తెలుగు ప్రేక్షకుల అనాధరణకు గురైన రవితేజ మూవీ దరువు ఇప్పడు తమిళనాట తన అద్రుష్టాన్ని పరీక్షించుకోబోతంది. ‘బుల్లెట్ రాజా’ పేరిట త్వరలో విడుదల కాబోతోంది. ఇటీవల రవితేజ, తాప్సీ జంటగా తమిళ దర్శకుడు శివ రూపొందించిన 'దరువు' చిత్రాన్ని daruvu_eeఇప్పుడు 'బుల్లెట్ రాజా' పేరుతో తమిళంలోకి అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించి అక్కడ ఘనంగా పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగు కార్యక్రమాలు చెన్నయ్ లో మొదలయ్యాయి. దర్శకుడు తమిళంలో పేరున్న వ్యక్తి కావడం... తమిళ నటుడు ప్రభు ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం... తమిళులకి బాగా తెలిసిన తాప్సీ కథానాయిక కావడం... ఈ సినిమాకి తమిళ నాట ప్లస్ పాయింట్స్ అవుతాయని నిర్మాత నమ్మకంగా వున్నారు. అయితే, తెలుగులో ఫ్లాప్ అయిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు మాత్రం నచ్చుతుందా అనేది పెద్ద ప్రశ్న. అయితే తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఇక్కడ పెద్దగా విజయవంతంకాకపోవటం, ఇందుకు పూర్తి విభిన్నంగా జరిగిన సందర్భాలు కూడా అనేకం.. సో.. మాస్ మహరాజ రవితేజ అక్కడ దరువేస్తాడనే కోరుకుందాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh yamudiki mogudu
Hollywood hero jonny depp remuneration record  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles