Hollywood hero jonny depp remuneration record

hollywood hero jonny depp remuneration record

hollywood hero jonny depp remuneration record

7.gif

Posted: 08/23/2012 01:23 PM IST
Hollywood hero jonny depp remuneration record

        ‘ఫైరైట్స్ ఆఫ్ కరేబియన్’.. హాలీవుడ్ ప్రపంచాన్ని ఓవూపు ఊపిన థండర్ బ్లాస్టర్... సముద్ర దొంగల కథాంశంతో వచ్చిన ఈ మూవీ హాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టింది. దాదాపు వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెత్ తో నిర్మించన పైరైట్స్ మూవీ షూటింగ్ మొత్తం దాదాపుగా పసిఫిక్ ఐలాండ్స్ లో తీశారు. ఇక ఈ మూవీలో హీరో జానీ డెప్. మొత్తం ఇప్పటి వరకూ నాలుగు సీరీస్ లుగా రిలీజ్ అయిన పైరైట్స్ మూవీ ఇప్పుడు ఐదో సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి నాలుగు సీరీస్ లకు పెట్టిన ఖర్చుకంటే ఐదో పార్ట్ కు రెట్టింపు మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.
        jonny_depp_ffeeఇంత వరకూ బాగానే ఉన్నా పైరైట్స్ మూవీతో టాప్ రేంజ్ కి వెళ్లిన జానీ డెప్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడు. ఐదో సీక్వెల్ కు దాదాపు మూడు వందల కోట్లు పారితోషికం తీసుకున్నాడు. అంతేకాదు తన లేటెస్ట్ మూవీ డార్క్ షాడో మూవీకి కూడా మూడు కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఇప్పటి దాకా హాలీవుడ్ లో ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో జానీ డెప్ ఒక్కడే. హాలీవుడ్ ని ఏలుతోన్న నికోలస్ కేజ్, మోర్గాన్ ఫ్రీమాన్, జేమ్స్ బాండ్ కారెక్టర్ తో భారీ బడ్జెట్ సినిమాలు తీసిన సియోన్ కోన్ రీ, బ్రాన్ సన్ లు కూడా ఇంత మొత్తంలో పారితోషికం తీసుకోలేదు.
         దాదాపుగా వీరందరి పారితోషికం వంద కోట్లు దాటలేదు. ఇక జాకీచాన్ తో కలసి కామెడీ బేస్ డ్ యాక్షన్ మూవీల్లో నటించిన విల్ స్మిత్ , భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాల్లో నటించే బ్రూస్ విల్లీస్, జాన్ ట్రావెల్టోలు కూడా దాదాపు 150కోట్లతో సర్దుకుంటున్నారు. వీరందరికీ లేని స్పెషల్ జానీ డెప్ దగ్గర ఏముందనుకోవద్దు. ఎందుకంటే దాదాపుగా హాలీవుడ్ లో టాప్ హీరోలు అంతా క్లాస్, మాస్ జనాలను మెప్పించిన వారు తక్కువ. దాదాపుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సెక్టర్ కు దగ్గర అయిన వారే. కానీ జానీ డెప్ మాత్రం రెండు వర్గాల ప్రేక్షకుల్నీ ఇట్టే పట్టేసుకున్నాడు.  అందుకే డెప్ కు డిమాండ్ పెరిగింది. దాంతో పాటు పైరైట్స్ ఆఫ్ కరేబియన్ అన్ని సీక్వెల్స్  బాక్సాఫీస్ చరిత్ర తిరగ రాయడంతో జానీకి ఎదురు లేకుండా పోయింది.
       కాకాపోతే జానీ డెప్ కు ఓ బ్యాడ్ లక్ వెంటాడుతోంది. హాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఎవరూ జానీతో యాక్టింగ్ చేయడానికి ఇష్ట పడటం లేదు. ఎందుకంటే జానీ నటించిన ప్రతి సినిమాలో అతనికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారనీ తమను పులుసులో ముక్కల్లాగా చూస్తున్నారంటూ తెగ బాధ పడిపోతున్నారు. అందుకే తన లేటెస్ట్ మూవీ డార్క్ షాడోస్ లో ఓ పాప్ సింగర్ ని హీరోయిన్ గా పరిచయం చేశాడు జానీ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raviteja daruvu movie as bullet raja in tamil
Sudigadu movie release tomarrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles